02/04/14

Here is the exclusive Brand New poster of the film Chandamama Kathalu, This is the Social cause feel good film directed by Praveen Sattaru, Manchu lakhmi Prasanna along with her dog acting in this film in a a very glamourious role, Music composed by melodious music director Micky J Mayer

Here is the Exclusive Brand new poster of Mass Maharaja Ravi Teja'upcoming film power movie, Justifing the title, All the posters released to the media showing the power of the film with the Rocking styles and colourfull designs, This is the film directed by K S Ravindra aka Bobby

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లెజెండ్ చిత్రం ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాను మార్చి 28 న విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా పై ఇప్పటికే అటు అబిమానుల్లో , ఇటు సిని వర్గాల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు కుడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమాతో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి బాలయ్య రెడీ అవుతున్నడన్నా సంగతి తెలిసిందే. అందుకోసం ఈ సినిమాకు సంబందించిన కొన్ని ముఖ్య మైన వాటిలో నిర్ణయం బాలయ్యే తీసుకుంటున్నాడని తెలిసింది. వచ్చే ఎన్నికలకు దగ్గరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తే అప్పుడు మంచి కిక్ ఉంటుందని బాలయ్య ప్లాన్ వేసాడు. ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌ కూడ మార్చి 9న జ‌ర‌పాల‌ని, బాల‌య్య ముహ‌ర్తం పెట్టిన‌ట్టు స‌మాచారం.  ప్రతి విషయాన్ని చాలా కేర్ తో చేస్తున్నాడని ఫిలిం నగర్ లో వినిపిస్తుంది. ఈ వ్యవహారం బట్టి చూస్తే బాలయ్య పొలిటికల్ ఎంట్రీ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు తెలుస్తోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.